'బంగారు కుటుంబాల అవసరం రెండు రోజుల్లో గుర్తించాలి'

'బంగారు కుటుంబాల అవసరం రెండు రోజుల్లో గుర్తించాలి'

VZM: P4 క్రింద జిల్లాలో ఉన్న 67 వేల కుటుంబాల అవసరాలని రెండు రోజుల్లో గుర్తించాలని కలెక్టర్ Dr. BR అంబేద్కర్ తెలిపారు. ఇప్పటి వరకు 34 శాతం మాత్రమే గుర్తింపు జరిగిందని శత శాతం సర్వే త్వరగా జరిపి మార్గదర్శికలకు అనుసంధానం చేయాలని చెప్పారు. మంగళవారం MPDOలు మున్సిపల్ కమినర్లతో వేబెక్సు ద్వారా సమీక్షించారు. MPDOలు, కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.