ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం కొనసాగిన జనవాణి కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ జనవాణి వేదిక ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. కొన్ని సమస్యలకు సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.