నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ELR: భీమవరం కలెక్టరేట్‌లో (మే 19) సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయా శాఖాల అధికారులు హాజరుకావాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె చెప్పారు.