కామారెడ్డిలో 'డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్' సెల్ ప్రారంభం

కామారెడ్డిలో 'డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్' సెల్ ప్రారంభం

KMR: జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 'డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్'ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ప్రారంభించారు. ప్రజలు తమ నీటి సమస్యలను 9908712421 నంబర్‌కు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు. జూన్ 30 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు.