ఆరోగ్యం కోసం 21-21-21 డైట్‌ రూల్‌!

ఆరోగ్యం కోసం 21-21-21 డైట్‌ రూల్‌!

21-21-21 రూల్ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మొదటి 21 రోజులు: స్ట్రెచింగ్, జంపింగ్ జాక్స్ వంటి వ్యాయామాలు రోజుకు 20 నిమిషాలు చేస్తూ శరీరానికి శ్రమను అలవాటు చేయండి. మధ్య 21 రోజులు: కాఫీకి బదులు నిమ్మరసం, పంచదారకు బదులు బెల్లం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. చివరి 21 రోజులు ధూమపానం, మద్యపానం, కెఫిన్ అలవాట్లను పూర్తిగా నియంత్రించండి.