VIDEO: 'మహిళలు అన్ని రంగాలలో రాణించాలి'

VIDEO: 'మహిళలు అన్ని రంగాలలో రాణించాలి'

KNR: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండల మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను హైదరాబాద్‌లోని ఆయన అధికార నివాస గృహంలో పంపిణీ చేశారు. మండలంలోని 821 మహిళా సంఘాలకు రూ.86 లక్షల వడ్డీలేని చెక్కులను అందించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ, మహిళా సంఘాలలో సభ్యులుగా చేరాలని మంత్రి సూచించారు.