ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జూలూరుపాడులో పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ రోహిత్ రాజ్
★ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: అదనపు కలెక్టర్ పి. శ్రీజ
★ కూసుమంచిలో గుండెపొటుతో పశు వైద్య ఉద్యోగి మృతి
★ కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలి: మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి