VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని 1వ డివిజన్ తారకరామనగర్‌లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.