వైసీపీ నేతలపై భగ్గుమన్న భూమా అఖిలప్రియ
NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ వైసీపీ నేతలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భగ్గుమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ నాయకులు సమావేశం కావడానికి ఆమె తప్పు పట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో లిఫ్టు ఇరిగేషన్‌పై వారు ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.