VIDEO: కర్నూలు ఘటన.. వెలుగులోకి సీసీ వీడియో

VIDEO: కర్నూలు ఘటన.. వెలుగులోకి సీసీ వీడియో

KRNL: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో బైక్ బస్సును ఢీకొందా? బస్సు బైక్ను ఢీకొందా? అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఈ ఘటనలో మృతిచెందిన ద్విచక్రవాహనదారుడు శివశంకర్ అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో పెట్రోల్ బుంకులో ఉన్నారు. ఆ సీసీ వీడియో తాజాగా బయటకు రాగా యువకుడి వాలకం తప్పతాగినట్లు అర్థమవుతోంది. ఇక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది.