జిల్లాలో పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

SKLM: స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగింది. శనివారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ పడిన మహిళలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.