బీహార్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్

బీహార్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు బీహార్ వ్యక్తులను అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇప్పటివరకు 300 మంది బ్యాంకు ఖాతాల నుంచి 39 లక్షల 48 వేల వరకు నగదు కాచేసినట్లు తెలిసిందన్నారు. రెండు కోట్ల 16 లక్షల 26 వేల వరకు సైబర్ ద్వారా మోసం చేసినట్లు విచారణలో వెళ్లడైందన్నారు. జిల్లాకు సంబంధించి లక్ష 50 వరకు బాధితుల ఖాతాకు జమ చేశారు.