జమ్మలమడుగు ప్రజలకు డీఎస్పీ హెచ్చరికలు

జమ్మలమడుగు ప్రజలకు డీఎస్పీ హెచ్చరికలు

KDP: జమ్మలమడుగు వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు, నదులుపొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం డీఎస్పీ వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అత్యవసర అవసరమైతే తప్ప ఇంటిలో నుంచి బయటికి రావద్దని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.