మేయర్‌ను సన్మానించిన ఉద్యాన శాఖ ఏడీ

మేయర్‌ను సన్మానించిన ఉద్యాన శాఖ ఏడీ

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌ను కార్పొరేషన్ ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్. వీ. నరసింహారావు ఇవాళ సన్మానించారు. మేయర్ ఛాంబర్‌లో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్క కుండీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యానవన అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.