VIDEO: చెట్లు కోయడానికి వచ్చి మృతి
MNCL: చెన్నూరు మండలంలో APకి చెందిన ధరకొండ(59) అనే వ్యక్తి మామిడి చెట్లు కోయడానికి గంగారం X రోడ్డు సమీపంలో మామిడి తోటకు వచ్చాడు. చెట్లు కోసిన తర్వాత ట్రాక్టర్ లో లోడ్ చేయడానికి హైడ్రాలిక్ సహాయంతో ట్రాలీ పైకి లేపాడు. హైడ్రాలిక్ ఫెయిల్ కావడంతో ట్రాలీ దరికొండ మీద పడి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.