పేదల ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు
NTR: 2022 నున్నలో ప్రారంభమైన పేదల ఇళ్ల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. Rockcreator Infrastructures Private Limited సంస్థ ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయకపోయినా, చేసిన పనికంటే ఎక్కువగా బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.