రేగొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రేగొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు BRS మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి గీతలాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత, ప్రజలు దేశభక్తితో ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BRS మండల నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.