ఈ నెలలో పాక్‌పై భారత్ దాడి: ఆస్ట్రాలజర్

ఈ నెలలో పాక్‌పై భారత్ దాడి: ఆస్ట్రాలజర్

పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని ఓ జ్యోతిష్యురాలు అంచనా వేసింది. మార్చి 21న ఈ దాడి జరుగుతుందంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. గ్రహాల స్థితిగతులు, అంగారక యోగం, నక్షత్రాల గణనాల ఆధారంగా దాడి చేయొచ్చని విశ్లేషించింది. ఈ దాడితో పీవోకేను స్వాధీనం చేసుకుంటుందని చెప్పింది. యుద్ధం అంచనాల నేపథ్యంలో ముందస్తుగా నగదు, ఆహారం సిద్ధం చేసుకోవాలని దేశ ప్రజలకు ఆమె సూచించింది.