'ఫ్రీ బస్' వద్దు: సీఎంకు మహిళల విజ్ఞప్తి

'ఫ్రీ బస్' వద్దు: సీఎంకు మహిళల విజ్ఞప్తి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో మహిళలు ఫ్రీ బస్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. శ్రీశైలం వెళ్లే బస్సులు తమ ఊరిలో ఆగకుండా వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహిళలు రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. బస్సులు ఆగకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, దయచేసి 'ఫ్రీ బస్ పథకాన్ని తీసేయాలని' సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.