కాశీబుగ్గ ఘటన.. లోకేష్ దిగ్భ్రాంతి

కాశీబుగ్గ ఘటన.. లోకేష్ దిగ్భ్రాంతి

AP: కాశీబుగ్గ ఘటనపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా కాసేపట్లో కాశీబుగ్గ ఘటనాస్థలికి మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత వెళ్లనున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో వారు ఇరువురు తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.