కేటీ దొడ్డిలో తొలి ఏకగ్రీవం తీర్మానం

కేటీ దొడ్డిలో తొలి ఏకగ్రీవం తీర్మానం

GDL: కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామ పంచాయతీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజులకే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి సర్పంచ్ రాజశేఖర్‌ను పార్టీలకతీతంగా గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజశేఖర్ గ్రామాభివృద్ధి చేసి చూపిస్తానని ముందుకొచ్చిన నేపథ్యంలో, సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆయన్నే ఎన్నుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.