వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఇటుకాలపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా సుమలత
➢ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు వెళ్లిన ఘనత మనదే: మాజీ ఎంపీ సీతారాం నాయక్
➢ ఏనుగల్లు, చింతనెక్కొండ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
➢ ఖానాపురంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు