VIDEO: జుజ్జూరులో పీఎం సూర్య ఘర్‌పై బుర్రకథ

VIDEO: జుజ్జూరులో  పీఎం సూర్య ఘర్‌పై బుర్రకథ

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన కార్యక్రమంగా బుర్రకథను నిర్వహించారు. ఈ బుర్రకథ ద్వారా సౌరశక్తి వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు ప్రకృతి సంరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.