'ఉర్దూ ఘర్ వద్దు -అంబేద్కర్ కళాభవన్ ముద్దు'

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ జేఏసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఎమ్మార్పీస్ నేత సింగిరెడ్డి పరమేశ్వర మాదిగ మాట్లాడుతూ.. ఉర్దూఘర్ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని దళిత సంఘాలు కోరాయి. రాయి కంటి రాందాస్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ నేతలందరూ ఐక్యంగా ఉండి హక్కులు, అంబేద్కర్ కళాభవనాన్ని రక్షించుకోవాలన్నారు.