'కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్ మాఫియా'

'కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్ మాఫియా'

MBNR: బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని అడుగడుగునా మద్యం షాపులు తెరవాలని ప్రణాళిక వేస్తున్నారని మాజీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లోని ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. మద్యం మాఫియాను పెంచిపోషించి కల్లు దుకాణాలను మూసి వేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రెండు షాపుల్లో కల్తీ కల్లు ఘటనలు జరిగిందనే పేరుతో మొత్తం కల్లు దుకాణాలపై దాడులు చేశారన్నారు.