ఏకాదశి సందర్భంగా భక్తులకు నిజరూప మూల బృందావనం దర్శన భాగ్యం

ఏకాదశి సందర్భంగా భక్తులకు నిజరూప మూల బృందావనం దర్శన భాగ్యం

మంత్రాలయం:- శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. సోమవారం ఏకాదశి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి కాషాయ వస్త్రం మరియు తులసి మాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మాంచాల దేవిని దర్శించుకుని అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.