మహిళ ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన తిరుపతమ్మ రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, శనివారం రైలు పట్టాల వద్దకు వెళ్లింది. సమాచారం తెలుసుకున్న SI సంధ్యారాణి, బ్లూ కోర్ట్ సిబ్బంది అశోక్‌ను అక్కడికి పంపించి తనను కాపాడారు.