ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను నిర్వీర్యం చేసింది: చిర్ల

ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను నిర్వీర్యం చేసింది: చిర్ల

కోనసీమ: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను నిర్వీర్యం చేసిందని, ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని YCP జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కలెక్టరేట్ వద్ద చేస్తున్న ధర్నా శిబిరాన్ని జగ్గిరెడ్డి సోమవారం సందర్శించి మద్దతు తెలిపారు. ఉద్యోగులు పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు.