మూసీ సుందరీకరణ.. ముందస్తు అరెస్టులు..!

మూసీ సుందరీకరణ.. ముందస్తు అరెస్టులు..!

HYD: మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ నేపథ్యంలో నగరంలో ముందస్తు అరెస్టులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మానవ హక్కుల ఫారమ్ యాక్టివిస్ట్ బిలాల్‌‌ను హౌస్ అరెస్టు చేశారు. అయితే, మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ.. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద ప్రజల తరపున విమర్శిస్తున్న విషయం తెలిసిందే.