PGRS నిర్వహించిన కొరిశపాడు తహసీల్దార్

PGRS నిర్వహించిన కొరిశపాడు తహసీల్దార్

BPT: కొరిశపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. PGRSకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.