ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRD: జిల్లాలో రాబోయే కొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.