నరసరావుపేటలో అగ్నిమాపక వారోత్సవాలు

నరసరావుపేటలో అగ్నిమాపక వారోత్సవాలు

PLD: నరసరావుపేట అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్. శ్రీధర్ ఆధ్వర్యంలో అగ్నిభటులకు నివాళులు అర్పించి, పరికరాల ప్రదర్శన, గోడపత్రికలు, ఖరపత్రాల విడుదల చేశారు. అనంతరం పట్టణంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేశారు.