VIDEO: మార్కెట్ గోదాం వద్ద సోయా కొనుగోలుకు రైతుల ఎదురుచూపు
SRD: కంగ్టిలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద రైతులు తెచ్చిన సోయా పంట బస్తాలు పెరిగి పోయాయి. టోకెన్ ప్రకారంగా మార్కెట్ లోని కొనుగోలు కేంద్రానికి రైతులు తమ సోయ పంటను తరలించారు. అయితే గత మంగళవారం నుంచి కొనుగోలు నిలిచిపోగా, రైతులు గోదాం వద్దనే పడిగాపులు వస్తున్నారు. అయితే ఈరోజు ఐనా సోయా కొనుగోలు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు.