VIDEO: యువకుని ప్రాణాలు కాపాడిన పోలీసులు
SKLM: మందస మండలం రట్టిగ్రామంలో శ్రీ వల్లభ నారాయణ స్వామి డోలా పౌర్ణమి యాత్రలో భాగంగా ఏ.వాసుదేవ్ సముద్ర స్నానం చేస్తూ సోమవారం మునిగిపోయాడు. విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి రక్షించి ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా హరిపురం పీహెచ్‌సీకి తరలించారు.