అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు

అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు

NDL: గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా ఆత్మకూరు మండలం, మార్కెట్ యార్డులో రైతులు పెట్టుకున్న మొక్కజొన్న పంట తడిసి ముద్దైందని రైతులు లబోదిబోమoటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి యార్డుకు చేరుకొని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.