VIDEO: భూ వివాదం..వ్యక్తిపై దాడి

VIDEO: భూ వివాదం..వ్యక్తిపై దాడి

అన్నమయ్య: కురబలకోట మండలం కమతంవారిపల్లెలో శనివారం భూ వివాదం గొడవకు దారితీసింది. సర్వే నంబర్ 134లోని 2. 5 సెంట్ల వారసత్వ భూమి విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోందని, ఈ క్రమంలో శ్రీనివాసులు బృందం తనపై దాడికి పాల్పడిందని బాధితుడు ప్రతాప్ (35) ఆరోపించారు. రంగప్పకు చెందిన ఆస్తిని అమ్మారనే నెపంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.