ఎన్నికల వేల మద్యం షాపులు బంద్

ఎన్నికల వేల మద్యం షాపులు బంద్

PDPL: తెలంగాణలో పంఛాయతి ఎన్నికల్లో భాగంగ ఈ నెల 11న జరగనున్న తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేది సాయంత్రం వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసి ఉండనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించినచో కఠిన చర్యలుంటాయని వెల్లడించింది.