స్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్సీ

NLR: నగరంలోని వీఆర్ మున్సిపల్ స్కూల్‌ను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలో టీచింగ్ సిబ్బంది వివరాలు, బోధనా పద్ధతులను. ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం వడ్డించే సిబ్బందితో మాట్లాడి ఆహార నాణ్యత ప్రమాణాలను చంద్రశేఖర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.