కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన వైసీపీ నేతలు
✦ జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం: కలెక్టర్ శ్రీధర్
✦ గండికోటలో పులి కలకలం.. రెండు మేకలు మృతి
✦ చెన్నూరులో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు