VIDEO: కల్తీ వాటర్ ప్యాకెట్ల తయారీ కేంద్రాలపై దాడులు

VIDEO: కల్తీ వాటర్ ప్యాకెట్ల తయారీ కేంద్రాలపై దాడులు

HYD: అంబర్‌పేటలో కల్తీ వాటర్ ప్యాకెట్ల తయారీ కేంద్రాలపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాటర్ ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు. తక్కువ ధరకే వస్తున్నాయని కల్తీ నీటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. తాగే నీరు కూడా కల్తీ అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.