పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం

పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం

VSP: పంచాయతీ రాజ్ ప్రభుత్వ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులుగా జి. కనకవల్లి కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం కనకవల్లి కుమారి జిల్లా పంచాయతీ రాజ్ సూపరింటిండెంట్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.