VIDEO: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫంక్షన్ హాల్

MDCL: కూకట్‌పల్లి KPHB కాలనీ 4వ ఫేజ్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. ఫంక్షన్ హాల్‌ను రూ.4 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించామని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. నెల రోజుల్లో జోనల్ కమిషనర్ పరిశీలించి ఫంక్షన్ హాల్‌ను తిరిగి అభివృద్ధి చేయాలన్నారు.