మహిళా SSC ఉద్యోగులకు గుడ్‌న్యూస్

మహిళా SSC ఉద్యోగులకు గుడ్‌న్యూస్

మహిళా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(SSC) ఉద్యోగులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. సాయుధ బలగాలలో లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా SC సంచలన తీర్పు వెలువరించింది. మహిళా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు శాశ్వత కమిషన్‌ అధికారిణులుగా మారేందుకు హక్కులు కల్పించింది. ఈ తీర్పుతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.