VIDEO: అమ్మవారిని దర్శించుకున్న భైంసా సబ్ కలెక్టర్

VIDEO: అమ్మవారిని దర్శించుకున్న భైంసా సబ్ కలెక్టర్

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వీరికి ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి అమ్మ వారి ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదాలను అందజేసారు.