పనిచేయుని ఉద్యోగులకు షోకాస్ నోటీసులు
AKP: నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బిఎల్వోలతో అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, తహసిల్దార్ లోకవరపు రామారావు సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BLOగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల విధి నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అటువంటి ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.