'ఏడుగురు టీబీ పేషెంట్లకు చికిత్సలు'

చిత్తూరు: రొంపిచర్ల పీహెచ్సీ పరిధిలో ఏడుగురు టీబీ పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు డాక్టర్ దినేశ్ కుమార్ నాయక్ అన్నారు. వీరిలో ఇద్దరికీ టీబీ నయమైందన్నారు. ABHA కింద గర్భవతులు 196 మందికి హెల్త్ గుర్తింపు కార్డుల కోసం నమోదు చేశామన్నారు. వారిలో 114 మందికి హెల్త్ ఐడీ కార్డులు డౌన్లోడ్ అయిందని, మిగిలిన 82 మందికి రావాల్సి ఉందని అన్నారు.