కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గుడివాడలో అసంపూర్తిగా 'మన బడి నాడు-నేడు' పనులు
★ మచిలీపట్నం జెడ్పీ పాఠశాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
★ గుడివాడ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము
★ పెనమలూరులో పాక్స్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్