పోరాటాలను వక్రీకరిస్తే తిరుగుబాటు: సీపీఎం

పోరాటాలను వక్రీకరిస్తే తిరుగుబాటు: సీపీఎం

WNP: భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మండిపడ్డారు. వాస్తవాలు-వక్రీకరణలు అనే అంశంపై ఆదివారం సీపీఎం నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టు పోరాటాలను వక్రీకరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు