VIDEO: జిల్లాలో 96.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

VIDEO: జిల్లాలో 96.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

NRML: గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 96.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నిర్మల్ మండలంలో 20.8,నర్సాపూర్ 20.2, బాసర 17.6, దిలావర్పూర్ 10.2, భైంసా 6.2,పెంబి మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. రాబోయే 24 గంటలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.