VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారుల ఆగ్రహం..!

VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారుల ఆగ్రహం..!

KRNL: ఆస్పరి మండల కేంద్రంలోని శ్రీ సత్యవెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారం రోజులుగా స్టాక్ లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం లోడు రావడంతో గోడౌన్ వద్దకు భారీగా జనం చేరారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసిన వారికి సిలిండర్లు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.